IPL 2020,CSK vs RR : MS Dhoni's Sixes In Last Over Were Of No Use - Gautam Gambhir | Oneindia Telugu

Oneindia Telugu 2020-09-23

Views 312

IPL 2020,RR vs CSK : "I was a bit surprised to be honest. MS Dhoni batting at No. 7? And sending Gaikwad, Sam Curran before him. Makes no sense to me. In fact you should be leading from the front," Gambhir told
#IPL2020
#CSKvsRR
#MSDhoni
#SanjuSamson
#ChennaiSuperKings
#RajasthanRoyals
#GautamGambhir
#SteveSmith
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏడో స్థానంలో రావడాన్ని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. భారీ లక్ష్యచేధనలో ముందుండి నడిపించాల్సిన సారథి ఆఖర్లో బ్యాటింగ్‌కు రావడం బుద్దిలేని పనని విమర్శించాడు. చివరి ఓవర్‌లో మహీ కొట్టిన హ్యాట్రిక్ సిక్స్‌లు వ్యక్తిగత పరుగుల కోసం తప్పా ఎందుకు పనికిరావని మండిపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS