Ahead Of Bihar Assembly Elections 2020, ABP News and CVoter released their Opinion Poll survey on friday. according to ABP-CVoter survey Nitish kumar Led NDA Predicted To Sweep Bihar Polls With 141- 161 Seats.
#BiharElections2020
#BiharAssemblyElections2020
#ABPCVoterOpinionPoll
#JDUNDA
#RJDCongress
#BJP
#NitishkumarLedNDA
#Congress
#BiharElections2020ExitPolls
#OpinionPollsurvey
#బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రముఖ వార్తా సంస్థ ఏబీపీ న్యూస్, ప్రఖ్యాత సర్వే సంస్థ ‘సీఓటర్' సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. తొలి కరోనా ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని, రాష్ట్రం నలుమూలలా బీజేపీ-జేడీయూ హవా కనిపించనుందని ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది.