Chris Gayle was going to play today’s match but he is sick, that’s why he isn’t in playing eleven,” Kumble told commentators during the game. Kings XI Punjab head coach Anil Kumble said After Match Also.
#IPL2020
#ChrisGayle
#SRHVSKXIP
#KingsXIPunjab
#AnilKumble
#KingsXIPunjab
#sunrisershyderabad
#KLRahul
#ChrisGayleRuledOut
సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడతాడంటూ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు కూడా. మ్యాచ్ ఆరంభానికి అతను ఈ విషయాన్ని మీడియాకు చెప్పాడు. తీరా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. గ్రౌండ్‌లో దిగనూ లేదు. క్రిస్ గేల్ ఎందుకు ఆడట్లేదనే విషయంపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే వివరణ ఇచ్చాడు.