The first pilot training center will be set up in the state of Andhra Pradesh. With the proximity of Hyderabad and Bangalore airports and the availability of airports in Kurnool, it has been decided to set up a pilot training center in Kurnool. Kurnool Airport, on the other hand, will be available by Vijayadashami. Andhra Pradesh State Airport Aviation Advisor and AP Airport Development Corporation Limited MD VN Bharat Reddy said that the Kurnool Airport would be made available from Dussehra after receiving approvals from the Central Civil Aviation Authority.
#Kurnoolpilottrainingcenter
#KurnoolAirport
#APFirstPilotTrainingCenter
#VNBharathReddy
#AndhraPradesh
#APCMJagan
#APAirportDevelopmentCorporationLimited
#CentralCivilAviationAuthority
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కర్నూలులో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది.