COVID-19 : Gilead Sciences Inc`s remdesivir had little or no effect on COVID-19 patients` length of hospital stay or chances of survival, a clinical trial by the World Health Organization (WHO) has found.
#Remdesivir
#COVID19Vaccine
#WHO
#COVID19
#Favivir
#SputnikV
#Favipiravir
#Heterocoronamedicine
#Coronavirus
#Coronacasesinindia
విలయ కాలంలో రోజులు గడుస్తున్నకొద్దీ భారత్ సహా పలు దేశాల్లో కొవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి.. దీంతో వైరస్ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నది.. శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 4కోట్లకు చేరువకాగా, మరణాల సంఖ్య 11లక్షలు దాటింది.. విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ఇతర వ్యాధుల చికిత్స కోసం వాడుతున్న కాంబినేషనల్ డ్రగ్స్‌ని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు.