#HyderabadFloods:Tollywood Heros Donations,హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్..భారీగా విరాళాలు!!

Oneindia Telugu 2020-10-20

Views 12

#HyderabadFloods: Chiranjeevi And Mahesh Babu Donates one crore tO CMRF For Hyderabad Rains.Chiranjeevi, Mahesh Babu, Jr NTR, Balakrishna, Nagarjuna Huge Donations

#HyderabadFloods
#HyderabadRains
#TollywoodHerosHugeDonations
#Chiranjeevi
#MaheshBabu
#Balakrishna
#JrNTR
#GHMC
#waterlogging
#trafficjams
#hugeflashfloods
#heavyrains
#Hyderabadheavyrains

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే. భాగ్య నగారాన్ని వర్షభీభత్సం ముంచేస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎంతో మంది తిండి లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. హైద్రాబాద్‌కు అండగా నిలబడేందుకు టాలీవుడ్ కదిలింది.హైదరాబాద్ వరద బాధితులకు కోటిన్నర రూపాయలను బాలయ్య విరాళంగా ప్రకటించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళం అందించిన తొలి హీరో బాలయ్యే కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం ముందుకు రావడం, వెంటనే నిధులు సమకూర్చడాన్ని హర్షించారు. తమ వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నామని చిరంజీవి, మహేష్ బాబు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS