West Indies legend Brian Lara has been left in awe of Kings XI Punjab skipper KL Rahul, who is enjoying a dream run with the bat in IPL 2020.
#IPL2020
#KLRahul
#BrianLara
#KingsXIPunjab
#MayankAgarwal
#Maxwell
#Cricket
ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అరంభంలో అశించిన స్ధాయిలో రాణించలేదు. కానీ ఆ జట్టు సారథి కె. ఎల్ రాహుల్ మాత్రం టోర్నీ ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే KL రాహుల్ అద్భుతమైన ఫామ్‌పై వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా ప్రశంసలు వర్షం కురిపించారు. రాహుల్ టెస్ట్,వన్డే,టీ 20 అన్ని ఫార్మట్‌లలో బాట్స్‌మెన్‌గా తన సత్తా చాటగలాడు.