IPL 2020 : Why Nitish Rana Showed Surinder-Named Jersey In KKR vs DC Match? | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-24

Views 1.5K

IPL 2020 : KKR Vs DC : Nitish Rana Dedicates Half-Century To Late Father-In-Law Surinder Who Lost Battle To Cancer

#Nitishrana
#Kkrvsdc
#Dcvskkr
#DelhiCapitals
#Kolkataknightriders
#Kxipvssrh
#Srhvskxip
#MandeepSingh
#Mandeep

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ నితీష్ రాణా ( 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 81) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 42 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సహచర ఆటగాడు సునీల్ నరైన్‌(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64)తో కలిసి ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Share This Video


Download

  
Report form