IPL 2020 : KXIP Captain KL Rahul 'Speechless' After Stunning Comeback || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-25

Views 1.2K

IPL 2020: KL Rahul Highlights Importance Of Support Staff After Thrilling Win Over SunRisers Hyderabad
#KlRahul
#Kxip
#Kxipvssrh
#KingsxiPunjab
#SunRisersHyderabad
#Ipl2020
#ChrisGayle
#Arshdeepsingh
#MandeepSingh
#AnilKumble

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, ఆ ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్.. తమ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉందన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS