Andhra Pradesh chief minister ys jagan has released second installment payments of ysr raithu bharosa scheme today. with this farmers to get rs.4000 as input subsidy.
#YSRRythuBharosa
#APCMJagan
#APFarmers
#YSRRythuBharosaScheme
#APGovt
#YSJaganCares
#YSJaganMarkGovernance
#AndhraPradesh
ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత చెల్లింపులను ప్రభుత్వం విడుదల చేసింది. మూడు విడతలుగా ఇస్తున్న ఈ పథకంలో భాగంగా రెండో విడత మొత్తాలను తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఇవాళ విడుదల చేశారు. ఈ మేరకు రైతులకు ఒక్కొక్కరికీ నాలుగు వేల రూపాయలు అందనున్నాయి.