Gilgit-Baltistan, entire PoK integral part of India says Rajnath Singh
#IndiaChinaStandOff
#GilgitBaltistan
#RajnathSingh
#GilgitBaltistanprovisionalstatus
#India
#China
#POK
#ImranKhan
#JammuKashmir
#Ladakh
#Pmmodi
భారత భూభాగాన్ని చైనా దళాలు ఆక్రమించుకుంటున్నాయని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టతనిచ్చారు. సరిహద్దులో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దాటి చైనా బలగాల మనదేశ భూభాగంలోకి రాలేదని తెలిపారు. భారత సైనికులు భారత భూభాగాన్ని నిరంతరం కాపాడుతూనే ఉన్నారని చెప్పారు.