India vs Australia: Adam Gilchrist apologises to Navdeep Saini, Mohammed Siraj after commentary gaffe. India vs Australia, 1st ODI
#Indiavsaustralia
#Ausvsind
#Indvsaus
#AdamGilchrist
#Siraj
#Saini
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం సిడ్నీ క్రికెట్ మైదానంలో తొలి వన్డేలో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచులో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓ పొరపాటు చేశాడు. చేసిన పొరపాటును ఓ అభిమాని ద్వారా తెలుసుకున్న గిల్‌క్రిస్ట్.. తన తప్పును సరిదిదుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు టీమిండియా ఫాస్ట్ బౌలర్లకు క్షమాపణలు చెప్పాడు. ఈ మ్యాచులో గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యాతగా ఉన్నాడు. అసలు విషయంలోకి వెళితే..