Rohit Sharma's 8 Year Long Streak In ODIs, India's Highest Individual ODI Score In 2020

Oneindia Telugu 2020-12-03

Views 1.3K

Rohit Sharma's score of 119 against Australia in January is India's highest individual ODI score in 2020
#IndvsAus2020
#RohitSharma
#RohitSharma8YearLongStreakinODIs
#RohitSharmahighestindividualODIscorein2020
#HardikPandya
#RavindraJadeja
#ViratKohli
#RohitSharmaFitness
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#JaspritBumrah
#YuzvendraChahal
#NavdeepSaini
#TeamIndia
#Cricket

టీమిండియా స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వరుసగా ఎనిమిదో ఏడాది కూడా భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో ఏ ఒక్క భారత ఆటగాడు కూడా మూడంకెల స్కోరు అందుకోలేదు. ఈరోజు జరిగిన మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా చేసిన 92 పరుగులే అత్యధికం. దీంతో 2020లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్‌ రోహిత్ నిలిచాడు.

Share This Video


Download

  
Report form