GHMC Election Results: Early trends show BJP leads

Oneindia Telugu 2020-12-04

Views 60

Hyderabad GHMC Election Results 2020 Live Updates: Early trends show that Bharatiya Janata Party leads. BJP leads in 90 divisions and TRS limits as 30.


#GHMCElectionResults
#bjpleadinpostalballotvotes
#GHMCElectionResults2020LiveUpdates
#BJPleads
#GHMCvotescounting
#GHMCElections2020
#TRS
#BJP
#TRSLeads
#PostalBallotVotes
#AIMIM
#CMKCR
#Countingcentres

టర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆరంభమైంది.అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడును ప్రదర్శించింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రెండో స్థానానికి నెట్టేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులకు అనూహ్యంగా ఆధిక్యత లభించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS