A MB Cinemas is open Now. tollywood heroes visits mahesh babu's A MB Cinemas.
#Maheshbabu
#AMBcinemas
#Tollywood
#Hyderabad
#Telangana
ఎనిమిదిన్నర నెలల పైగా విరామం... వేలాది సినీ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణ... లక్షలాది సినీ ప్రియుల ఆకాంక్ష... ఎట్టకేలకు ఫలిస్తోంది. తెలుగు నేలపై మరో రెండురోజుల్లో... తెలంగాణలో సినిమా హాళ్ళు తెరిచేందుకు మల్టీప్లెక్స్ యజమానులు సిద్ధమవుతున్నారు. క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’ లాంటి వాటితో ఈ శుక్రవారం నుంచి మళ్లీ గల్లాపెట్టెలు గలగలలాడాలని ఆశిస్తున్నారు.