Ind vs Aus 3rd T20 : Clean Sweep Can Take Team India To No. 2 In ICC Rankings

Oneindia Telugu 2020-12-08

Views 364

Ind vs Aus 3rd T20: Virat Kohli’s team India just a win away from climbing to 2nd spot in ICC World Rankings
#ViratKohli
#Whitewash
#Ausvsind
#Indiavsaustralia
#Indvsaust20
#Klrahul
#Hardikpandya
#Stevesmith
#Wade
#Chahal
#Dhawan

ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం భారత్‌ ముగింట నిలిచింది. ఆసీస్‌తో మంగళవారం ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనూ సత్తాచాటి పరిమిత ఓవర్ల ఘట్టాన్ని ఘనంగా ముగించాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. 2016లో కంగూరూలపై పొట్టి సిరీస్‌ను 3-0తో పట్టేసిన భారత్..‌ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయాలని తహతహలాడుతున్నది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చివరి పంచ్‌ కూడా బలంగా ఇచ్చి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో కొండంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తున్నది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS