Karimnagar MP Bandi Sanjay attended the District Development Coordinating Monitoring Committee meeting held at the district headquarters here for the first time on Monday.
#BandiSanjay
#WelfareSchemes
#BJP
#Karimnagar
#PoorPeople
#Telangana
కేంద్ర రాష్ట్ర సంక్షేమ పధకాలను అర్హులైన వారికీ అర్హులైన వారికి నిజమైన పేదలకు అందేవిధంగా చేసి అభివృద్ధికి సహకరించాలని రాజన్న సిరిసిల్ల అధికారులను కోరారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సోమవారం జిల్లా కేంద్రం లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మొదటిసారి హాజరయ్యారు ఎంపీ.