AP Health Ministry On Corona Second Wave In Andhra Pradesh | Oneindia Telugu

Oneindia Telugu 2020-12-25

Views 59

Alla Nani responds over new coronavirus strain in Andhra, says, govt is vigilant, no need to panic
#AllaNani
#Andhrapradesh
#Amaravati
#Coronavirus
#Coronasecondwave
#Secondwave
#Covid19
#Ysrcp

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని చెప్పారు. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆమె కుమారుడికి పరీక్షలు జరపగా నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఆమె ఫస్ట్‌ క్లాస్‌ బోగీలో వచ్చినందున మిగిలిన వారితో కాంటాక్టయ్యే సందర్భాలు తక్కువేనని స్పష్టం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS