India's Virat Kohli and MS Dhoni won the International Cricket Council (ICC) Men's ODI Player of the Decade award and the ICC Spirit of Cricket of the Decade award respectively at the ICC awards on Monday.
#ViratKohli
#ICCAwards
#MSDhoni
#ICCAwardsOfTheDecade
#ICC
#ICCSpiritofCricketoftheDecadeaward
#EllysePerry
#Cricket
#TeamIndia
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ లేపాడు. ఈ దశాబ్దపు టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన కోహ్లీ.. సోమవారం ప్రకటించిన అవార్డుల్లో దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిచి 'సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్' అవార్డ్ అందుకోనున్నాడు. ఇక ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు కూడా కోహ్లీకే దక్కింది. మూడు ఫార్మాట్లలోనూ భారత కెప్టెన్ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ అవార్డుకు ఎంపికయ్యాడు. కాని ఒకదాన్ని మాత్రమే గెలుచుకోగలిగాడు.