Ram Charan Tests Coronavirus Positive రామ్‌ చరణ్‌కు కరోనా.. RRR యూనిట్‌లో కలకలం | RRR Shooting

Filmibeat Telugu 2020-12-29

Views 235

Telugu star hero Ram Charan has been tested positive for coronavirus. The actor posted a note on his social media pages and stated that he is asymptomatic and currently quarantining at home. On the work front Ram Charan has been shooting for SS Rajamouli's RRR alongside Jr NTR in Hyderabad.
#RamCharan
#RamCharanTestsCoronavirusPositive
#RRR
#RamCharanCOVID19
#RRRPressMeet
#RRRShooting
#SSRajamouli
#MegaFamily
#RRRSets
#JrNTR
#RRRupdates
#Ajaydevagan
#Aliabhatt
#Tollywood


టాలీవుడ్ టాప్ హీరో రామ్‌ చరణ్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షల సందర్భంగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నానని పేర్కొన్నారు. త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే ఆయన వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form