The Punjab Cricket Association (PCA) has named Mandeep Singh as their captain for the upcoming Syed Mushtaq Ali Trophy T20 Trophy after the BCCI rejected Yuvraj Singh's request to approve him coming out of retirement to play for Punjab.
#YuvrajSingh
#BCCI
#SyedMushtaqAliTrophy
#MandeepSingh
#AmbatiRayudu
#PunjabCricketAssociation
#Cricket
#TeamIndia
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో తిరిగి దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనుకున్న భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. యువరాజ్ సింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పరిధిలో జరిగే టోర్నీల్లో ఆడేందుకు వీల్లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది.