Telangana Chief Minister K. Chandrasekhar Rao telephoned N. Nagi Reddy, a farmer who was growing potatoes.
#CMKCR
#CMKCRPhoneCallToZaheerabadPotatoFarmer
#farmerNNagiReddy
#CMKCRPhoneCallToAPFarmer
#bestFarmMethods
#crops
#JyothiKhyatiseedvarieties
#remotevillage
#drillequipment
#AndhraPradesh
#Telangana
#FarmingMethods
#KCRPhoneCallConversationWithAPFarmer
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామానికి చెందిన ఆలుగడ్డ రైతు నాగేశ్వర్‌రెడ్డికు ఫోన్ చేశారు కేసీఆర్. అతడితో మాట్లాడి ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నారు, ఎకరానికి విత్తన ఖర్చు ఎంత అవుతుందన్న విషయాలు తెలుసుకున్నారు.