Delhi Nurse Approached India Cricketer For IPL Inside Information | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-05

Views 1

A Delhi-based nurse made an illegal approach to an Indian cricketer for inside information during the recently concluded Indian Premier League 2020, which was held in UAE.
#IPL2020
#TeamIndia
#BCCI
#Cricket
#IndianPremierLeague
#DelhiNurse

యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో బెట్టింగ్ వేసేందుకు ఢిల్లీకి చెందిన ఓ న‌ర్స్ ఇండియ‌న్ క్రికెట‌ర్‌తో సంప్రదించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక భారతీయ ఆటగాడిని ట్రాప్ చేసి మ్యాచ్కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని రాబట్టి బెట్టింగ్ నిర్వహించాలని చూసింది. నర్సుగా పనిచేస్తున్న సదరు మహిళ తాను పెద్ద డాక్టర్‌ అని చెప్పుకుంటూ ఐపీఎల్ ఆటగాడిని సెప్టెంబర్ 30న సోషల్ మీడియాలో అప్రోచ్ అయ్యింది.- సదరు ప్లేయర్ను మ్యాచ్‌ గురించి అంతర్గత సమాచారం చెప్పాలని కోరింది. అంతేకాక, ఆ మ్యాచ్లో ఆడబోయే 11 మంది ప్లేయర్స్ గురించి సమాచారం ఇవ్వాలని కోరింది. అతడు అందించే కీలక సమాచారంతో బెట్టింగ్ నిర్వహించాలని చూసింది.

Share This Video


Download

  
Report form