CM KCR Health Update: Yashoda Hospital Doctors About KCR Health | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-08

Views 93

CM KCR's health condition is stable now says Yashoda Hospital Doctors. Chief Minister KCR had undergo diagnostic tests at Yashoda hospital in Secunderabad after he complained of burning sensation in the lungs.

#CMKCRHealthUpdate
#CMKCRhealthcondition
#CMKCRUndergoDiagnosticTests
#Yashodahospital
#CMKCRYashodahospital
#Telangana
#KCRlungsProblem
#KCRmedicalreports

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వెంటనే డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు.అనంతరం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మైల్డ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంది. ఐదు రోజులకు మెడిసిన్‌ ఇచ్చాము. బ్లడ్‌ రిపోర్ట్స్‌, 2డీ ఈకో రిపోర్టులు రావాలి అని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఇక ప్రస్తుతానికి కెసిఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS