Ind vs Aus 3rd Test: Tim Paine Lashes Out At Umpire After Cheteshwar Pujara Survives Bat-Pad Appeal

Oneindia Telugu 2021-01-09

Views 1

India vs Australia : Tim Paine unleashed an expletive-filled rant at umpire Paul Wilson over the Decision Review System, asking for some “consistency” after India's Cheteshwar Pujara survived a close bat-pad appeal on Day 3 of the third test in Sydney.
#IndvsAus3rdTest
#TimPaine
#ChateshwarPujara
#ShubmanGill
#RohitSharma
#RishabhPant
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#MohammedShami
#Cricket

ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ సహనం కోల్పోయాడు. అసభ్యపదజాలంతో అంపైర్‌ పాల్ విల్సన్‌పై నోరుపారేసుకున్నాడు. సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా క్యాచ్ ఔట్ విషయంలో డీఆర్‌ఎస్‌కు వెళ్లిన ఆసీస్‌ భంగపాటుకు గురైంది. దాంతో సహనం కోల్పోయిన పైన్ ఫీల్డ్ అంపైర్ పాల్ విల్సన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS