AP Local Body Elections/panchayat elections: Minister Botsa Satyanarayana slams AP SEC Nimmagadda Ramesh Kumar and made comments on AP Local Body Elections
#APLocalBodyElections
#MinisterBotsaSatyanarayana
#APpanchayatelections
#APSECNimmagaddaRameshKumar
#APCMJagan
#APgovtemployees
#Coronavirus
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్
#పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 95 శాతం ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే అని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాల్సిందే అని, ఆ దిశలో ముందుకు వెళ్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.