Former Australian skipper Ian Chappell feels star batsman Steve Smith might get back captaincy despite his involvement in the infamous ball-tampering in 2018 if there is no other choice to replace Tim Paine.
#SteveSmith
#DavidWarner
#IanChappell
#TimPaine
#IndvsAus
#Cricket
సొంతగడ్డపై భారత్ చేతిలో 1-2తో ఆసీస్ టెస్టు సిరీస్ ఓడాక కెప్టెన్సీ నుంచి పైన్‌కు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీపింగ్, సారథ్యం, వ్యూహాలపై విమర్శలు రావడంతో టీమ్ పైన్ తొలగింపుపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇయాన్ ఛాపెల్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బాల్ ట్యాంపరింగ్‌కు సూత్రధారి అయిన ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం ఉందని, అందుకే ఉన్న ఒక్క ఆప్షన్ స్టీవ్ స్మిత్ అని స్పష్టం చేశాడు. ' బహుశా స్మిత్‌కు మళ్లీ సారథ్యం దక్కొచ్చు. ఇంకొకరు దొరక్కపోతే అలా జరుగుతుందని అనుకుంటున్నా' అని ఛాపెల్ అన్నాడు.