ABrahmin Welfare Corporation Ex chairman Vemuri Anand Surya over AP Panchayat Elections

Oneindia Telugu 2021-02-08

Views 4

AP Local Body Elections/panchayat elections: AP Ex Brahmin Welfare Corporation chairman Vemuri Anand Surya Reacts on AP Panchayat Elections Issue.

#APLocalBodyElections
#VemuriAnandSurya
#APSECNimmagaddaRameshKumar
#panchayatirajministerPeddireddyRamachandraReddy
#APBrahminWelfareCorporation
#2019voterslist
#TDPChiefChandrababu
#appanchayatelectionsymbols
#APPanchayatRajMinister
#Coronavirus
#Chandrababu
#COVIDVaccine
#apHighCourt
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్

ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కూ, వైసీపీ సర్కారుకూ మధ్య సాగుతున్న పోరు పతాక స్దాయికి చేరుకుంది. దీనిమీద బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మాట్లాడారు. ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్‌ లిస్టులో పెడతానంటూ వైసీపీ సర్కారు, అలాగే మంత్రులు బెదిరించటం దారుణమని దీనిమీద ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని వేమూరి ఆనంద్ ప్రశ్నించారు. మరోవైపు అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎన్నికలు సాగుతున్నంత సేపూ తానే సుప్రీం అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ అభయం ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS