AP CM Jagan Mohan Reddy focused on ways to increase revenue in the state of Andhra Pradesh.
#Mining
#APCMJagan
#APGovt
#AndhraPradeshrevenue
#tolltaxonstateroads
#YSRCP
#Andhrapradesh
#Vizag
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలపై దృష్టిసారించారు. ఇప్పటికే రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేసి రాష్ట్ర రహదారులపై టోల్ పన్ను వసూలు చేయాలని నిర్ణయించిన జగన్ సర్కార్, ఇక తాజాగా రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఎర్రచందన అమ్మకంపై దృష్టి సారించనుంది.