#TOPNEWS: Toolkit Case - Disha Ravi అరెస్టును ఖండించిన రైతు సంఘాలు | ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్

Oneindia Telugu 2021-02-16

Views 393

Top News Of The Day: 21-year-old environmental activist Disha Ravi, who was arrested in greta thunberg toolkit case.
#ToolkitCase
#DishaRaviarrest
#APmunicipalelections
#gretathunberg
#FarmersDharna
#NonSubsidisedCookingLPG
#tollpaymentselectronic
#GovernmentofIndia
#LadakhStandoff
#MadanapalleCaseUpdate
#environmentalactivist
#AmitShah
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi

టూల్‌కిట్...' గత రెండు,మూడు రోజులుగా దేశంలో ఈ పేరు మారుమోగుతోంది. రైతు ఉద్యమంతో ముడిపడివున్న ఈ టూల్‌కిట్ వ్యవహారంలో దేశ వ్యతిరేక కుట్రలు జరిగాయని కేంద్రం ఆరోపిస్తోంది. రైతు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక రోడ్ మ్యాప్‌లా 'టూల్‌కిట్'ను రూపొందించారని... విదేశీ శక్తులను కూడా ఇందులోకి తీసుకొచ్చే కుట్ర జరిగిందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పర్యావరణ కార్యకర్త దిశా రవి అరెస్ట్,న్యాయవాది నికితా జాకోబ్,యాక్టివిస్ట్ శాంతనులకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జరిగాయి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS