IPL 2021 : David Warner Jokes On Glenn Maxwell IPL 2021 Contract || Oneindia Telugu

Oneindia Telugu 2021-02-23

Views 2.8K

IPL 2021 : David Warner comments on Glenn Maxwell rate in RCB
#DavidWarner
#Ipl2021
#GlennMaxwell
#Maxwell
#Srh
#RCB

ఈనెల 18న చెన్నైలో జరిగిన ఐపీఎల్ 2021 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రూ.14.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ‌ప్రైస్‌తో వేలంలోకి వ‌చ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. మ్యాక్సీ కోసం ముఖ్యంగా బెంగ‌ళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీప‌డ్డాయి. చివ‌రికి బెంగ‌ళూరే అత‌న్ని భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. అయితే మాక్స్‌వెల్ ధరపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్, ఆసీస్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS