IND VS ENG Pink Ball Test Ends In 2 Days : Motera Pitch Not Ideal For Test Match- Former Players

Oneindia Telugu 2021-02-26

Views 1

#IndiaVSEngland3rdTest: Several former players, including India’s Harbhajan Singh and VVS Laxman, on Thursday said that the turning Motera pitch, on which India defeated England by 10 wickets inside two days, was not ideal for Tests
#INDVSENGPinkBallTest
#MoteraPitch
#MoterapitchnotidealforTestmatch
#ViratKohlidefendspitch
#HarbhajanSingh
#AxarPatel6WicketsHaul
#RohitSharma
#RavichandranAshwin
#SunilGavaskar
#IndiaVSEngland3rdTest
#AhmedabaddaynightTest
#IshantSharma
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#RohitSharma
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI

భారత్, ఇంగ్లండ్ మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన డే/నైట్ టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన మొతెరా స్టేడియం పిచ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అసలు టెస్ట్ మ్యాచ్‌కు ఇలాంటి వికెట్ ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అయితే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం మొతెరా వికెట్‌ను తప్పుబట్టడానికి లేదన్నాడు. బ్యాట్స్‌మెన్ అతిగా డిఫెన్స్‌కు పోవడం వల్లే వికెట్లు ఇచ్చుకున్నారని స్పష్టం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS