Pawan Kalyan లోని ఫైటర్ ని చంపేస్తున్న పొత్తు | JSP- BJP పొత్తు పై Analysis || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-06

Views 42

Pawan Kalyan silent on some happening issues in Andhra Pradesh. It's only because of Janasena party alliance with bjp
#Pawankalyan
#Janasena
#Vizag
#Visakhapatnam

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు మిన్ను ముడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు కార్మికుల పక్షాన నిలిచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం బంద్ కు మద్దతు తెలిపినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంద్ విషయంలో నోరెత్తలేదు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరిని కూడా స్పష్టం చేయలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS