Errabelli Dayakar Rao బీజేపీ పై ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు... హామీలు కూడా నెరవేర్చట్లేదు...!!

Oneindia Telugu 2021-03-09

Views 17

Telangana Panchayati Raj Minister Errabelli Dayakar Rao slams BJP and Central Government
#ErrabelliDayakarRao
#CentralGovernment
#TelanganaPanchayatiRajMinister
#ErrabelliDayakarRaoslamsBJP
#CMKCR
#TRS
#BJP
#KTR
#Telangana

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి పై మండిపడ్డారు. నిధులు మంజూరు చేయకుండా, విభజన చట్టంలోని హామీలు కూడా నెరవేర్చకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది అని నిప్పులు చెరిగారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS