#TOPNEWS: Airports Privatisation| Andhra Pradesh Municipal Election results

Oneindia Telugu 2021-03-15

Views 107

Top News Of The Day: AP CM YS Jagan Mohan Reddy led ysrcp massive victory in Andhra Pradesh Municipal Election results. As employees of various public sector banks prepare to go on dharna on March 15 and 16 over the Centre’s decision to privatise two state-owned lenders. union government plans to sell its residual stake in already privatised Delhi, Mumbai, Bengaluru and Hyderabad airports as part of privatisation, says report.
#AirportsPrivatisation
#AndhraPradeshMunicipalElectionresults
#Hyderabadairport
#bankingservices
#publicsectorbanks
#VizagSteelPlantPrivatisation
#APmunicipalelections
#FarmersDharna
#GovernmentofIndia
#LadakhStandoff
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#FarmLaws


ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మూడు రాజధానుల వివాదం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. ఇలా అనేక అంశాలు చర్చనీయాంశమైనప్పటికీ జగన్ కు జైకొట్టారు. ఇటీవలి పంచాయితీ ఎన్నికల ఫలితాల్లోనూ వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించనప్పటికీ, అవి పార్టీ రహిత ఎన్నికలు కావడం, తాజా మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగడం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాలను గెలుచుకోగా, రెండేళ్ల తర్వాత పార్టీల గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 13 జిల్లాల్లోనూ జగన్ హవా స్పష్టంగా కనిపించింది. విజయం సాధించిన స్థానాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే టీడీపీ గట్టిపోటీ ఇవ్వగలిగింది. ఆదివారం సాయంత్రానికి వెల్లడైన తుది ఫలితాల ప్రకారం.. మొత్తం 12 కార్పొరేషన్లకు గానూ 11 చోట్ల వైసీపీ గెలుపొందింది. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్ లెక్కింపు ఆగింది. ఇక 75 మున్సిపాలిటీలకుగానూ 74 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే టీడీపీ తన ఖాతాలోకి వేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS