Coronavirus in AP Update: 368 New Cases ఏపీలో భారీగా పెరుగుతున్న కొత్త, యాక్టివ్ కేసులు

Oneindia Telugu 2021-03-22

Views 21

Coronavirus Update in AP: 368 new corona cases reported in andhra pradesh in last 24 hours.
#CoronavirusAPUpdate
#Lockdown
#Coronavirusinindia
#JantaCurfewAnniversary
#COVID19Vaccination
#APCMJagan
#andhrapradesh
#AP
#newcoronacases

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,138 నమూనాలను పరీక్షించగా.. 368 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,93,734కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS