దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష, భగ్గుమన్న AICC secretary Sampath Kumar

Oneindia Telugu 2021-03-27

Views 15

AICC secretary Sampath Kumar slams KCR over Andhra Pradesh's Lift Irrigation Projects
#AICCsecretarySampathKumar
#AndhraPradeshLiftIrrigationProjects
#TSLiftIrrigationProjects
#FarmLaws
#CMKCR
#Farmers
#NewDelhi
#telangana
#unionministry
#RajBhavan
#BJP
#TRS

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సీఎం కేసీఆర్‎పై తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్‌పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మాణాలు చేస్తుంటే, అడ్డుకోవాల్సిన కేసీఆర్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS