Ind vs Eng 3rd ODI : Virat Kohli Pulls Off Stunning One-Handed Catch To Dismiss Adil Rashid

Oneindia Telugu 2021-03-29

Views 7

Ind vs Eng 3rd ODI : Virat Kohli's brilliance in the field ended the 57-run stand between Sam Curran and Adil Rashid in the third ODI in Pune on Sunday.
#ViratKohli
#AdilRashid
#IndvsEng
#RohitSharma
#ShikharDhawan
#TeamIndia
#SuryakumarYadav
#ShardhulThakur
#TNatarajan
#HardikPandya
#KLRahul
#RishabPanth
#IndvsEng2ndODI
#Cricket

అప్పుడప్పుడూ క్రికెట్‌లో వావ్ మూమెంట్స్ జరుగుతుంటాయి. అవి ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు.. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు. ఎక్కువగా ఫీల్డర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. అలాంటి విన్యాసమే ఆదివారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో చోటు చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS