Gangavaram Port కొనుగోలు.. ఇక వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ? Adani Group Aiming Visakhapatnam Steel Plant

Oneindia Telugu 2021-03-30

Views 4

Last week, a delegation from Adani group reportedly visited the Visakhapatnam Steel Plant and held discussions with the management. Apparently, the delegation came to Vizag after coming to an agreement with the Union steel ministry.
#VisakhapatnamSteelPlant
#gangavaramport
#Adanigroup
#APCMJagan
#BJP
#PMModi
#Privatization
#Unionsteelministry
#ap

దశాబ్దాల కాలం పాటు రాష్ట్రానికి తలమానికంగా ఉంటూ, ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో భాగంగా మారిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం.. ఇక ప్రైవేటు చేతుల్లో వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

Share This Video


Download

  
Report form