YCP MP Vijayasai Reddy continues to make harsh remarks targeting BJP. Vijayasai Reddy has been criticizing not only BJP also Janasena And Pawan Kalyan
#TirupathiBypoll
#YCPMPVijayasaiReddy
#PawanKalyan
#BJPCandidateRatnaPrabha
#DrMGurumurthy
#TirupathiByelection
#JanasenaCandidateTirupathiBypoll
#BJP
#TDP
#PMmodi
తాజా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్రజా విశ్వాసం కోల్పోయిన రెండు పార్టీలు, మద్దతు ఇచ్చేందుకు పుట్టిన సపోర్ట్ సేనల డ్రామా ప్రజలు చూస్తూనే ఉన్నారంటూ బిజెపి, టిడిపి, జనసేన పార్టీ ల పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపి చంకలో దూరాలని పచ్చ పార్టీ ఆరాటం, కానీ వీర్రాజు గారేమో పవనే సీఎం అని తేల్చారు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు సీఎం కుర్చి ఎక్కుతాడట అంటూ పవన్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు