PM Modi election rallies in Kerala ahead of Kerala Assembly elections
#KeralaAssemblyelections
#PMModielectionralliesinKerala
#LDF
#LeftDemocraticFront
#Gold
#Congress
#BJP
#CAAinKerala
#assemblypolls
#India
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాదిలో సుడిగాలి పర్యటన చేశారు. మూడు ఎన్నికల రాష్ట్రాల్లో వరుసగా భారీ సభల్లో పాల్గొన్నారు. తొలుత కేరళలోని పాలక్కాడులో, ఆపై తమిళనాడులోని ధారాపురంలో, చివరిగా పుదుచ్చేరిలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బంగారం కోసమే ఎల్డీఎఫ్ కేరళ ప్రజల్ని నమ్మిస్తోంది అని కేరళ పర్యటనలో మోడీ విమర్శలు గుప్పించారు. జూడాస్ వెండి కోసం జీసెస్‌ను మోసం చేసినట్టే కేరళ ప్రజలను బంగారం కోసం ఎల్‌డీఎఫ్ దగా చేసిందన్నారు