IPL 2021 : Gautam Gambhir Comments on rcb and Glen Maxwell.
#Ipl2021
#Maxwell
#GlenMaxwell
#Rcb
#RoyalchallengersBangalore
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అనవసరంగా గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకుందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. అతనితో ఆర్‌సీబీకి ఒరిగేదేం లేదన్నాడు. ఏ ఐపీఎల్ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ స్థిరంగా ఆడలేదని, అందుకే అతను లీగ్‌లో అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడని తెలిపాడు.