IPL 2021 : Kohli Captaincy-Virat Advice Helped RR's Riyan Parag కప్ కొడితేనే కెప్టెన్ కాదు #RRvsDC

Oneindia Telugu 2021-04-15

Views 3.1K

IPL 2021:Rajasthan Royals youngster Riyan Parag revealed details of his conversation with Virat Kohli in IPL last year. Kohli told me 'you are not going to get Orange Cap,' Virat Kohli's advice that helped RR's Riyan Parag
#IPL2021
#RRvsDC
#ViratKohliAdvicehelpedRiyanParag
#RajasthanRoyals
#SanjuSamsonCatch
#DelhiCapitals
#RishabhPant
#BenStokes
#OrangeCap
#KohliCaptaincy
#RiyanParag
#KagisoRabada
#ChetanSakariya

క్రిక్‌బజ్‌తో చిట్ చాట్ చేసిన రియాన్ పరాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా తనకు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన సరదా సంభాషణను గుర్తు చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ ఎలా సాధించాలని మదన పడుతున్న తనకు విలువైన సలహా ఇచ్చాడని, టీమ్‌కు అవసరమయ్యే పరుగులపైనే దృష్టిసారించాలని కోహ్లీ సూచించాడని చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS