IPL 2021 : Mumbai Indians పై SRH దే అప్పర్ హ్యాండ్ ! | SRH Vs MI || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-17

Views 581

IPL 2021 : Mumbai Indians Vs Sun risers hyderabad track record, David Warner will be in top form if it's Rohit Sharma team.
#DavidWarner
#RohitSharma
#Mumbaiindians
#SunrisersHyderabad
#Mivssrh
#Srhvsmi
#Ipl2021

ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 16 సార్లు తలపడ్డాయి. చెరో ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించాయి. తటస్థ వేదికపై మాత్రం సన్‌రైజర్స్‌దే అప్పర్ హ్యాండ్. తటస్థ వేదికల్లో నాలుగు సార్లు ఈ రెండు జట్లు ఎదురుపడగా.. మూడింట్లో గెలుపు హైదరాబాద్‌దే. ఈ పరిస్థితుల్లో ఈ సాయంత్రం జరిగే 17వ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి రేపుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS