BCCI Picks Venues For ICC T20 World Cup 2021, Here Is The Details || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-17

Views 268

Delhi, Mumbai, Chennai, Kolkata, Bangalore, Hyderabad, Dharamsala and Ahmedabad have been picked as venues for ICC T20 World Cup 2021 by the BCCI.
#ICCT20WorldCup2021
#BCCI
#NarendraModiStadium
#ICCT20WorldCup
#ICCT20WorldCup2021venues
#edengardenstadium
#FerozShahKotlaStadium
#Cricket
#TeamIndia

ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ ఏడాదే నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం వేదికలను ఖరారు చేసింది. ఈ ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఆరంభం కానుంది. గత ఏడాదే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ.. బయో బబుల్ సెక్యూర్ వ్యవస్థను ఆటగాళ్ల కోసం అమలు చేస్తోంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వట్లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS