Rahul Gandhi has tested positive for Covid-19 infection. In a tweet, Rahul Gandhi said he has mild symptoms of the infection.
#RahulGandhi
#Covid19
#Congress
#Covid19Vaccine
#Covid19Vaccination
#PMModi
#ManmohanSingh
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించాయని, దీంతో తాను కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.