IPL 2021 : SRH మిడిల్ ఆర్డర్ కష్టం తీరినట్టే, ప్లస్ పాయింట్ ఇదే | SRH Vs PBKS || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-21

Views 10

IPL 2021 : Kane Williamson and kedar jadhav is back in to srh squad. Srh vs Punjab kings.
#Ipl2021
#Srh
#SunrisersHyderabad
#Kedarjadhav
#DavidWarner
#ManishPandey
#Vijayshankar
#Pooran
#Klrahul

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. లక్ష్యచేధనలో తడబడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పంజాబ్ మరోసారి చేజింగ్‌కు ఆహ్వానించింది. గత మూడు మ్యాచ్‌‌ల్లో కూడా హైదరాబాద్ చేజింగ్ చేయలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS