IPL 2021 : Eoin Morgan 3rd victim after MS Dhoni, Rohit Sharma
#IPL2021
#Bcci
#Cskvskkr
#Mumbaiindians
#Chennaisuperkings
#Morgan
#Dhoni
#RohitSharma
ఓటమి బాధలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు గట్టి షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 18 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కేకేఆర్ నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌ను ముగించలేకపోయింది. దాంతో ఐపీఎల్ నిబంధనలు ప్రకారం స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ మోర్గాన్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది మొదటి తప్పిదం కాబట్టి.. రూ.12 లక్షలతో సరిపెట్టారు.