IPL 2021 : Delhi capitals bowling department become more stronger, axar patel joins the squad. Dc vs SRH.
#axarpatel
#Delhicapitals
#Srhvsdc
#Dcvssrh
#Rishabhpant
#Ashwin
#LalitYadav
#Ipl2021
ఐపీఎల్ 2021 సీజన్‌లో తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత మ్యాచ్‌లో అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆఖరి ఓవర్‌లో ఓడిపోయింది. అయినప్పటికీ.. వెంటనే తప్పిదాల్ని దిద్దుకున్న ఆ జట్టు వరుసగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్-4లో కొనసాగుతోంది.