Akhanda జోరు, సౌతిండియా హీరోల్లో బాలయ్య దే పైచేయి | Nandamuri Balakrishna || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-04-24

Views 4

Akhanda Teaser Creates history, breaks Acharya and kabali teaser records. Nandamuri Balakrishna become the top most senior hero from South India.
#Akhanda
#AkhandaTeaser
#AcharyaMovie
#Acharya
#Chiranjeevi
#Kabali

టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు బాలయ్య కొత్తగా కనిపించడంతో ఈ టీజర్ మీద జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే మా బాలయ్య లెక్క గట్టిగానే ఉంది మా బాలయ్య కి తిరుగు లేదు అంటూ నందమూరి అభిమానులు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. సీనియర్ హీరోలలో చిరంజీవి నటించిన ఆచార్య టీజర్ కూడా ఇంకా 19 మిలియన్ల చేరువలోనే ఉంది. మొత్తం మీద బాలయ్య సినిమా బద్దలుకొడుతున్న రికార్డులతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రతుతం 38M. నాలుగు లక్షల లైక్స్ కి పైగా రాబట్టింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS